a265

265

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    దేవుని సీయోన్ పురమా! శ్రేష్టమౌ పట్టణమా! స్థావరంబైన పురమా! దేవుని నివాసమా! యుగముల శిలయైన దేవుడే నీ పునాదీ! శత్రువు జయించలేని రక్షణ నీ దుర్గము.
    కాంచుమా సజీవధారల్ శాశ్వత ప్రేమధారల్ నీదు పుత్రికా పుత్రులన్ తృప్తిపర్చు ధారలన్ అలసి సొలయకుండ దాహమున్ దీర్చుధార దాతయౌ దేవుని కృప సర్వకాలంబు పారున్
    కాంచుమా నీ యిండ్లమీద అగ్ని మేఘంబుల్దిగె ప్రభుని రాక సమయం బని మహిమ దెల్ప! ప్రార్థన ఫలంబులిచ్చి మన్నా నిచ్చిన ప్రభు సింహాసనాసీనుడై సు నాదుస్తోత్రంబుల్ వినెన్

    About Online Lyrics List

    పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం

0 Post a Comment :

Post a Comment