a340

340

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    సిల్వ చెంత నేసువా చేర్చి నన్ను నుంచు కల్వరిన్ స్రవించెడు కల్వలో నన్నుంచు. ||సిల్వకే సిల్వకే చెల్లునా విముక్తి చెల్వ మొప్ప నద్దరిన్ జేర నాకు ముక్తి ||

  1. కంపితాత్ము నంధునై కానలేక యుండ సొంపు మీర బ్రోచితి సూర్యతేజ స్కుండ
    దేవ గొఱ్ఱె పిల్ల ఈన దీప్తి నాకు జూపు నీ వధా ప్రభావముల్ పావనుండ నేర్పు.
    నే నిరీక్షణంబుతో నెప్డు వేచి యుందున్ భూ నితాంత వారధిన్ బూని యీది మందున్

    About Online Lyrics List

    పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం

0 Post a Comment :

Post a Comment