a342

342

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    నాకై చీల్చబడ్డ యో నా యనంత నగమా నిన్ను డాగి యందున చెను మీర బారెడు రక్త జలధారలా సక్తి గ్రోలగా నిమ్ము.
    నేను నాదు శక్తిచే నిన్ను గొల్లజాలను కాల మెల్ల నేడ్చినన్ వేల క్రతుల్ చేసినన్ నేను చేయు పాపము నేనె బాపజాలను.
    వట్టి చేయి చాచుచున్ ముట్టి సిల్వ జేరెదన్ దిక్కు లేని పాపిని ప్రక్క జేర్చి ప్రోవుము నా కళంక మెల్లను యేసునాధ, పాపము.
    ఈ ధరిత్రియందున నేఱు దాటునప్పుడు నాదరించి నీ కడన్ నాకై చీల్చబడ్డయో నా యనంత శైలమా నన్ను జేర దీయుమా

    About Online Lyrics List

    పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం

0 Post a Comment :

Post a Comment