a409

409

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    మా శ్రమ లన్ని తీర్చితివి మాకు విశ్రాంతి నిచ్చితివి మహిమ నీకు గల్గెడును మిత్రుడవైన రక్షకుడా!సందియ మంత దీర్చితివి పూర్ణ విశ్వాస మిచ్చితివి మహిమ నీకు గల్గెడును మిత్రుడవైన రక్షకుడా!కన్నీళ్లు నీవు తుడ్చితివి మాకు సంతోష మిచ్చితివి మహిమ నీకు గల్గెడును మిత్రుడవైన రక్షకుడా!నీ చరణంబు నమ్మితిమి కరుణ జూపి ప్రోచితివి మహిమ నీకు గల్గెడును మిత్రుడవైన రక్షకుడా!

    About Online Lyrics List

    పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం

0 Post a Comment :

Post a Comment