a459

459

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఎవరు క్రీస్తు వైపు నున్నారు ఎవ రేసుని వారు రాజౌ దివ్య యేసు ప్రభుని కొరకై యెవరు సేవ చేయుచు నుందు ||రెవరు||

  1. నాశనం బగు నాత్మల కెల్ల నాశ్రయ రక్షకుడౌ క్రీస్తు యేసును దెల్ప లోకమును విసర్జించి సేవజేయ ||నెవరు||

  2. లయము గాని యేసు శక్తియే జయము పొందును ఆయన ప్రియమౌ సైన్యమందు జేగి సయితాను నెదిరించి గెలువ ||నెవరు||

  3. మరణమందు గూడ మాకు గరుణ జూపిన యేసు నీ కొ మరులమై మేమందఱము నీ దరికి జేరి యున్నాము ||ఎవరు||

    About Online Lyrics List

    పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం

0 Post a Comment :

Post a Comment