a467

467

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    రేపు మాపు గూడరమ్య మైన గింజల్ ప్రీతితోను జల్లి వేచియుందము కాపుతోడ నుండి దాపు నుండు పంట ఏపు మీర పంటకోసి కొందము ||పంట పండగన్ కోసికొందము కంట నీరు పోవ కోసికొదము||

  1. సందియంబు లేల స్వామి సేవ యందు వందనంబు తోడ విత్తుచుందము కొందలంబు లేక కష్టవృత్తి చేసి యందరంబు చేరి యానందింతముప్రేమ విత్తనంబుల్ క్షేమయంకు రంబుల్ ప్రీతిన్ కాల మెల్ల ప్రాంతమం తటన్ సేమ మొప్ప నాటినాయకుండు రాగన్ నిండు పంట కోసం గూర్చుకొం దము.

    About Online Lyrics List

    పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం

0 Post a Comment :

Post a Comment