57

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    ఓ రక్షకా, నీ దివ్య నామము ఐక్యంబుతోను స్తుతియింతుము ఆరాధనాంత మెందు వేళయం దను గ్రహించు నీదు దీవెనన్.గృహంబు జేర నాత్మ శాంతిని ఒసంగి మాతో నుండుము సదా ఇచ్చట సేవ జేయు మమ్మును పాపంబు జేయకుండగాయుము.మా చుట్టు నుండు మబ్బున ప్రభో నీ దివ్యకాంతిన్ మాకు నియ్యుమా పాపాంధకా బాధ నుండి నీ బిడ్డల మైన మమ్ము బ్రోవుమా.

    About Online Lyrics List

    పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం

0 Post a Comment :

Post a Comment