98

రాగం - బిలహరి
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట
    సుందర రక్షకా! సృష్టియొక్క నాధా దేవమానవ పుత్రుడా నిన్ను బ్రేమింతున్ సదా సేవింతున్ మదాత్మతో గిరీటమా.మైదాన మంతయు పచ్చిక బయళ్లు నొప్పగ బూచుచున్నవి ఐనను యేసుతో నాయన కాంతిలో దుఃఖములేనివారము.సూర్యుని కాంతియు చంద్రుని శాంతియు ఎంతో శ్రేష్ఠమైయున్నవి. అట్లవి యున్న అన్నిటి కన్న యేసుని కాంతి గొప్పది.ఆనంద రక్షకా! ప్రజల నాధుడా దేవమానవ పుత్రుడా మహిమ, ఘనత స్తుతి, యారాధన నిరంతరంబు నీకగున్.

    About Online Lyrics List

    పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం

0 Post a Comment :

Post a Comment