99

రాగం - బిలహరి sd
(చాయ : కొనియాడ దరమె నిన్ను )తాళం - ఆట ed
    స్తుతి స్తుతి సదయుడైన యేసు నూటి న్నీకుసృష్టి చెల్లించును నీతిమంతా నిఖిల దూతలు చేరి నీకే కీర్తి భక్తిజెల్లింతురు. చేతనుంచి పిల్లల నెల్లను యేసు మితిలేని ప్రేమను గాచును. ||స్తుతి స్తుతి సదయుడైన యేసు ఖ్యాతితో నీకెన్నడొనర్తుము||

    స్తుతి స్తుతి సదయుడైన యేసు స్తోత్రముల్ మా స్వామికి చెల్లును ప్రీతిన్ మాకై మరణమొందుచు (యేసు ప్రేమ జూపి ప్రజలబ్రోచితే రాతి కోట వైతివి మాకు నీవు రక్షకుండ కరుణసాగరా.ఆకాశంపు గవునులారా మీరు ఆనంద పాటలను పాడుడీ ప్రాకటంబౌ ప్రవక్త గురువు రాజు లోకాంతంబుల్ వెలుగ నేలును వీక తోడవేగ వచ్చును యేసు వాకంబెల్ల నదురునట్లుగాన్.

    About Online Lyrics List

    పాటలన్ని ఒకే చోట ఉంటే ఏ పాటైనా పడేందుకు సులువుగా ఉంటుంది అలా చేయాలనేదే మా తాపత్రాయం

0 Post a Comment :

Post a Comment